Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోడుప్పల్‌లో 390వ జ్ఞానమాల కార్యక్రమం.

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 10, 2026 6:31 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
బోడుప్పల్‌లో 390వ జ్ఞానమాల కార్యక్రమం. - Udayam
అంబేడ్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నత్తి మైసయ్య ఆధ్వర్యంలో ఆదివారం బోడుప్పల్‌లో 390వ జ్ఞానమాల కార్యక్రమం నిర్వహించారు. బాబా సాహెబ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ 92వ జయంతి, ప్రజా యుద్ధనౌక గద్దర్ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటాలు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.

Comments

G
Loading comments...