వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ నాయుడితోట లోని బ్రాహ్మణ జేఏసీ కీలక సమావేశం శనివారం ఘనంగా నిర్వహించ బడింది బ్రాహ్మణ జేఏసీ కన్వీనర్ కిరణ్ శర్మ, సలహాదారులు రాపర్తి కన్నా ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ముఖ్య సలహాదారులు జేఏసీ సభ్యులు, వివిధ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు, అర్చక పురోహితులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు.
బోడెమ్మ బంగ్లాకు సంబంధించిన సమస్యలు బ్రాహ్మణ సమాజ సంక్షేమంపై సుదీర్ఘంగా చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసు కున్నారు
Comments
Loading comments...

