Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొంరాస్‌పేట్‌ రహదారిపై హెచ్చరిక బోర్డులేవి?

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 11:06 AM వికారాబాద్General
బొంరాస్‌పేట్‌ రహదారిపై హెచ్చరిక బోర్డులేవి? - Udayam
బొంరాస్‌పేట్‌–తుంకిమెట్ల రహదారిపై మలుపులు ఎక్కువగా ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలకు అవకాశం ఉందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదకర మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు, సూచికలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను కోరుతున్నారు. ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Comments

G
Loading comments...