Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొంరాస్‌ పేటలో అధ్వానంగా బీటీ రోడ్లు

Follow Udayam on Google
dasari naveen kumar Aug 11, 2026 2:57 PM వికారాబాద్General
బొంరాస్‌ పేటలో అధ్వానంగా బీటీ రోడ్లు - Udayam
బొంరాస్‌పేట మండలంలోని గ్రామాలకు నిధులతో బీటీ రోడ్లు నిర్మిస్తున్నా, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో పనులు అరకొరగానే సాగుతున్నాయి. ఇటీవల వర్షాలకు మూడుమామిళ్లతండా, బీక్యానాయక్తండాల మధ్య రోడ్డు ఇరువైపులా మట్టి కొట్టుకుపోయి ప్రమాదకరంగా మారింది. అధికారులు తక్షణమే స్పందించి సైడ్ బర్మ్ పనులు చేపట్టి, ప్రమాదాలు నివారించాలని వాహనదారులు, ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు

Comments

G
Loading comments...