వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా బొండపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఎస్సై యు.మహేష్ ఆధ్వర్యంలో శనివారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సందర్భంగా ఎస్ఐ జాతీయ జెండా ఆవిష్కరించి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.
అనంతరం స్తానిక విద్యార్థులు దేశభక్తి గీతాలు, జాతీయ గీతం ఆలపించి ఆకట్టుకున్నారు. పోలీసులు, సిబ్బంది, స్థానికులు, విద్యార్థులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
Comments
Loading comments...

