వార్తలకు తిరిగి వెళ్లండి

బొండపల్లి మండల బీజేపీ అధ్యక్షుడిగా మహేశ్ నియమితులయ్యారు. విజయనగరం జిల్లా అధ్యక్షుడు ఉప్పలపాటి రాజేశ్ వర్మ, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు దొగ్గ దేముడుబాబు సమక్షంలో ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు.
పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, మండలంలోని కార్యకర్తలను సమన్వయం చేసుకుని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నాయకులు సూచించారు.
Comments
Loading comments...

