Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోండా ఉమా వ్యవహారంపై విచారణ

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Jul 27, 2026 3:44 PM అమరావతిGeneral
బోండా ఉమా వ్యవహారంపై విచారణ - Udayam
వైసీపీ నేతలతో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా వేదిక పంచుకోవడం, చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఈ వ్యవహారంపై త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి వివరణ తీసుకోవాలని ఆదేశించారు. మంగళవారం మంత్రి నిమ్మల, పల్లా శ్రీనివాస్ బోండా ఉమా నుంచి వివరణ తీసుకోనున్నారు. అనంతరం నివేదికను సీఎం చంద్రబాబుకు సమర్పించనున్నారు.

Comments

G
Loading comments...