వార్తలకు తిరిగి వెళ్లండి

పార్టీని ఇబ్బంది పెట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని తెదేపా ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. పార్టీ అధిష్ఠానం కోరిన వివరణను కమిటీ ఎదుట హాజరై ఇస్తానని తెలిపారు.
వైకాపా నేత అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడంపై చంద్రబాబు వివరణ కోరిన నేపథ్యంలో బొండా ఉమా స్పందించారు. పార్టీ నిర్ణయాలను గౌరవిస్తానని, అధినేతకు తనపై పూర్తి అవగాహన ఉందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

