వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ సాంస్కృతిక ప్రతీక బోనాల వేడుకలను ములుగులోని శ్రీ అరవింద విద్యామందిర్ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ వస్త్రధారణలో చిన్నారులు బోనాలు ఎత్తుకున్నారు.
పోతరాజుల వేషధారణలో విద్యార్థులు నృత్యాలు చేశారు. భక్తి గీతాలు, తెలంగాణ జానపదాలకు ఆడి పాడడంతో పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది.
Comments
Loading comments...

