Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోనాల ట్రాఫిక్ ఏర్పాట్లపై సమీక్ష

Follow Udayam on Google
మానస శర్మ Jul 29, 2026 12:12 PM హైదరాబాద్General
బోనాల ట్రాఫిక్ ఏర్పాట్లపై సమీక్ష - Udayam
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర నేపథ్యంలో ట్రాఫిక్ ఏర్పాట్లను అధికారులు సమీక్షించారు. ట్రాఫిక్ డీసీపీ అవినాష్ కుమార్ ఊరేగింపు మార్గాలు, బాటా ఎక్స్‌రోడ్డు వద్ద క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించారు. ట్రాఫిక్ మళ్లింపులు, ప్రత్యామ్నాయ మార్గాలు, పార్కింగ్ ఏర్పాట్లపై మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ రెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు.

Comments

G
Loading comments...