Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోనాల నిధులపై బండి ఫైర్

Follow Udayam on Google
పార్వతి దేవి Aug 03, 2026 7:13 AM హైదరాబాద్General
బోనాల నిధులపై బండి ఫైర్ - Udayam
బోనాల ఉత్సవాలకు నిధుల కేటాయింపుపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. రంజాన్‌కు రూ.33 కోట్లు ఇచ్చి, బోనాలకు రూ.20 కోట్లు మాత్రమే కేటాయించడంపై ప్రశ్నించారు. హిందూ పండగల నిర్వహణలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. బోనాలు, గణేశ్‌ ఉత్సవాలకు జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...