వార్తలకు తిరిగి వెళ్లండి
జర్మనీలో ఘనంగా బోనాల పండుగ

జర్మనీలోని హ్యాంబర్గ్ నగరంలో టీఏఎన్‌హెచ్ ఆధ్వర్యంలో బోనాల పండుగను మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. సంఘం ప్రతినిధులు శ్రీనివాస్ బసవరాజు, అంపన్నరెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకల ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఈ కార్యక్రమానికి జర్మనీ తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు రఘు చలిగంటి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న ప్రవాస భారతీయులకు ఆయన బోనాల విశిష్టతను వివరించారు.
Comments
Loading comments...