వార్తలకు తిరిగి వెళ్లండి

బొమ్మూరు పంచాయతీలో మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా గురువారం ఉదయం ఆకస్మికంగా పర్యటించారు. అధికారులతో కలిసి గ్రామంలోని పలు ప్రాంతాలు, డంపింగ్‌యార్డును పరిశీలించారు.
తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాల సమస్యలపై అధికారులతో చర్చించి, వాటిని త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. టీడీపీ మండల అధ్యక్షుడు మత్సేటి ప్రసాద్, గ్రామ అధ్యక్షుడు బీమరశెట్టి రమేష్, ఉండవల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

