Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొమ్మ నరేష్‌కు ముందస్తు LOC పంపిణీ

Follow Udayam on Google
RR REDDY Aug 30, 2026 2:44 PM నిజామాబాద్General
బొమ్మ నరేష్‌కు ముందస్తు LOC పంపిణీ - Udayam
డొంకేశ్వర్ మండలంలోని చిన్నయనం గ్రామంలో బొమ్మ నరేష్‌కు ముందస్తు ఎల్‌ఓసీని మండల ప్రధాన కార్యదర్శి తొండకూర్ ముత్యం ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముత్యం మాట్లాడుతూ , ఆపదలో ఉన్నవారు బీజేపీ కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తే అండగా ఉంటామని ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చిన్నరెడ్డి, సంతోష్ బుమన్న పాల్గొన్నారు.

Comments

G
Loading comments...