Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘జాంబిరెడ్డి 2’లో బాలీవుడ్ భామ

Follow Udayam on Google
మానస శర్మ Jul 04, 2026 12:09 PM జాతీయంవినోదం
‘జాంబిరెడ్డి 2’లో బాలీవుడ్ భామ - Udayam
తేజ సజ్జా నటిస్తున్న ‘జాంబిరెడ్డి 2’ చిత్రంలో బాలీవుడ్ భామ శనయా కపూర్ కథానాయికగా ఎంపికయ్యారు. ప్రస్తుతం వీరిద్దరిపై కీలక సన్నివేశాలను సుపర్ణ్ వర్మ చిత్రీకరిస్తున్నారు. ప్రశాంత్ వర్మ కథను అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ ప్రాజెక్ట్‌తో పాటు తేజ సజ్జా ‘మిరాయ్ 2’లోనూ నటిస్తున్నారు.

Comments

G
Loading comments...