Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొల్లారంలో కిడ్నాప్ కలకలం: ఆరేళ్ల చిన్నారి హత్య

Follow Udayam on Google
Shruthi Oct 11, 2026 8:31 AM హైదరాబాద్General
బొల్లారంలో కిడ్నాప్ కలకలం: ఆరేళ్ల చిన్నారి హత్య - Udayam
సికింద్రాబాద్ బొల్లారం పరిధి కౌకూర్‌లో అపార్ట్‌మెంట్‌లో ఆడుకుంటుండగా కిడ్నాప్‌నకు గురైన ఆరేళ్ల బాలిక హత్యకు గురైంది. కాళ్లు, చేతులు కట్టేసి సంపులో పడవేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో వాచ్‌మెన్‌ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. డబ్బుల కోసం డిమాండ్ చేసిన నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...