వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపప్పూరు మండలంలోని శ్రీ కాశిరెడ్డి నాయనా దేవస్థానం సమీపంలో బొలెరో వాహనం అదుపుతప్పి పంట పొలాల్లో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ ప్రమాదంలో బొలెరో వాహనం పక్షికంగా దెబ్బతింది.
Comments
Loading comments...

