వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లా వాజేడు మండలంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బొగత జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు సందర్శకులకు తగిన నిబంధనలు విధించారు.
కేవలం జలపాతాన్ని వీక్షించేందుకు మాత్రమే అనుమతి ఇస్తున్నామని, పర్యాటకులు ఎవరూ నీళ్లలోకి దిగవద్దని అధికారులు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.
Comments
Loading comments...

