వార్తలకు తిరిగి వెళ్లండి

వాజేడు మండలంలోని బొగత జలపాతంలో వరద ప్రవాహం కాస్త తగ్గింది. ఎగువ ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలతో ఉద్ధృతంగా ప్రవహించిన జలపాతం ప్రస్తుతం కొంత తగ్గుముఖం పట్టింది.
జలపాతం అందాలను వీక్షించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
Comments
Loading comments...

