వార్తలకు తిరిగి వెళ్లండి

ఇళ్ల కింద గుప్తనిధులు ఉన్నాయని నమ్మించి 11 మంది వద్ద దాదాపు రూ. 1 కోటి వసూలు చేసిన ముఠాను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. నేలను తవ్వి బొగ్గు, నకిలీ నాణేల సంచిని ఉంచి, పూజల తర్వాత ఆ బొగ్గు బంగారంగా మారుతుందని బాధితులను వీరు బురిడీ కొట్టించారు.
ఈ కేసులో రాజేంద్రనగర్ పోలీసులతో కలిసి షంషాబాద్ టాస్క్ ఫోర్స్ నలుగురిని అరెస్టు చేశారు.
Comments
Loading comments...

