Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్కతుర్తి: కారులో మృతదేహం

Follow Udayam on Google
Harika Aug 21, 2026 11:06 AM హన్మకొండ General
ఎల్కతుర్తి: కారులో మృతదేహం - Udayam
హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో రెండు రోజులుగా అనుమానాస్పదంగా నిలిచిన కారులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. కారులో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...