Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హిమపాతంలో మృతి చెందిన నిర్మల్ మృతదేహం లభ్యం

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Aug 03, 2026 11:10 AM జాతీయంGeneral
హిమపాతంలో మృతి చెందిన నిర్మల్ మృతదేహం లభ్యం - Udayam
బ్రాడ్ పీక్ పర్వతాన్ని అధిరోహించే క్రమంలో మృతిచెందిన పర్వతారోహకుడు నిర్మల్ పుర్జా మృతదేహం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని కారాకోరం పర్వత శ్రేణుల్లో లభ్యమైంది. అధికారులు మరో మూడు మృతదేహాలను కూడా గుర్తించారు. మూడు రోజుల క్రితం హిమపాతం సంభవించగా నిర్మల్‌తో పాటు పలువురు గల్లంతయ్యారు. మృతదేహాలను జపాన్ క్యాంప్‌కు తరలించగా, మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగుతోంది.

Comments

G
Loading comments...