వార్తలకు తిరిగి వెళ్లండి

నేపాల్‌లోని నారాయణి నదిలో వరదకు కొట్టుకుపోయిన మహిళ మృతదేహాన్ని బయటకు లాగిన ఇద్దరు వ్యక్తులు ఆమె బంగారు చెవిదుద్దులను చోరీ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసులు వారిని గుర్తించి అరెస్టు చేశారు.
విపత్కర పరిస్థితుల్లో బాధితులను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి అమానవీయ చర్యలకు పాల్పడితే సహించబోమని నేపాల్ పోలీసులు హెచ్చరించారు.
Comments
Loading comments...

