వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడ రూరల్ బీచ్‌లో గల్లంతైన పడాల యువకిషోర్ (19), అనుసూరి వీరబాబు మృతదేహాలు లభ్యమైనట్లు తిమ్మాపురం ఎస్‌ఐ గణేశ్ కుమార్ తెలిపారు. ఆదివారం స్నానానికి దిగి గల్లంతైన వీరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
వీరితో పాటు వెళ్లిన మరో ఇద్దరు శనివారమే సురక్షితంగా బయటపడ్డారు. యువకులు ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Comments
Loading comments...

