Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొడ్రాయి నాభిషిల ప్రతిష్ట పూజ కార్యక్రమంలో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే

Follow Udayam on Google
anji kummari Sep 07, 2026 9:38 PM మహబూబ్‌నగర్General
బొడ్రాయి నాభిషిల ప్రతిష్ట పూజ కార్యక్రమంలో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే - Udayam
మదనాపూర్ మండలంలోని దంతనూరు గ్రామంలో బొడ్రాయి నాభిషిల ప్రతిష్ట పూజ కార్యక్రమంలో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ భక్తిభావం అలవర్చుకొని సన్మార్గంలో పయనించాలని సూచించారు. బొడ్రాయి, నాగదేవత విగ్రహ ప్రతిష్ఠాపనతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొన్నదన్నారు.

Comments

G
Loading comments...