వార్తలకు తిరిగి వెళ్లండి

సాలూరు మండలంలోని పి.ఎన్. బొడ్డవలస ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు సీతారాం బుధవారం సందర్శించారు. పాఠశాలలో అందుతున్న సౌకర్యాలు, వసతి, భోజనం, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యా బోధన తదితర అంశాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులకు ఎదురవుతున్న సమస్యలు, అవసరాలను కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు.
Comments
Loading comments...

