వార్తలకు తిరిగి వెళ్లండి

బొడ్డెమ్మ పండుగకు ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో పల్లెల్లో సందడి మొదలైంది. మహిళలు తంగేడు, గునుగు, బంతి పూల సేకరణతో పాటు బొడ్డెమ్మ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
అనంతరం తొమ్మిది రోజుల బతుకమ్మ సంబరాలు ప్రారంభం కానుండటంతో గ్రామాల్లో ఆధ్యాత్మిక, సాంస్కృతిక వాతావరణం నెలకొంది.
Comments
Loading comments...

