వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి పట్టణంలోని తారక రామ కాలనీ పరిసరాల్లో కొండచిలువలు సంచరిస్తున్నాయి. దేశతల్లి ఆలయం పరిసర ప్రాంతాల్లో రెండు కొండచిలువలు ప్రత్యక్షమయ్యాయి. కొండచిలువ నాటుకోడిని మింగడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.
చెరువు ఉండడం, చెత్త పేరుకుపోవడంతో కొండచిలువలకు స్థావరంగా మారి ఇళ్లలోకి వస్తున్నాయని, మున్సిపల్ అధికారులు స్పందించి కొండచిలువలు లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

