వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల విధుల్లో సిబ్బంది నిర్లక్ష్యం వహించవద్దని బొబ్బిలి పట్టణ సీఐ నారాయణరావు సూచించారు. గురువారం బొబ్బిలి మండలంలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో పోలీస్ సిబ్బందికి పలు ఆదేశాలు జారీ చేశారు.
పోలింగ్ కేంద్రాల వద్ద అల్లర్లు, గొడవలు జరగకుండా చూడాలని, పరిసరాల్లో జనాలు గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిస్తామని సీఐ తెలిపారు.
Comments
Loading comments...

