Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలిలో 67 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు

Follow Udayam on Google
Anuroop Nov 04, 2026 4:40 PM విజయనగరంGeneral
బొబ్బిలిలో 67 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు - Udayam
బొబ్బిలి మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు 67 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆర్వో మురళీనాథ్ తెలిపారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్, రెవెన్యూ శాఖలతో సమన్వయం చేస్తున్నామన్నారు. 19 సెగ్మెంట్లలో పోలింగ్‌కు ఏర్పాట్లు చేశామని ఎంపీడీవో రవికుమార్ తెలిపారు. పోలింగ్ సందర్భంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తహసీల్దార్ సుబ్బారావు వెల్లడించారు.

Comments

G
Loading comments...