Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలిసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలి

Follow Udayam on Google
B RAJESH Sep 08, 2026 1:20 PM విజయనగరంGeneral
బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రజా సంఘాల నాయకులు సొరు సాంబయ్య, వేమిరెడ్డి లక్ష్మునాయుడు, ఎం.శ్రీను డిమాండ్ చేశారు. డయాలసిస్ సెంటర్ కోసం మంగళవారం బొబ్బిలి సి.హెచ్.సి వద్ద నిరసన దీక్ష చేపట్టారు. డయాలసిస్ కేంద్రం లేకపోవడంతో కిడ్నీ రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. డయాలసిస్ కోసం విశాఖ, పార్వతీపురం వెళ్లాల్సి వస్తోందని, బొబ్బిలిలో సేవలు అందించాలని కోరారు.

Comments

G
Loading comments...