వార్తలకు తిరిగి వెళ్లండి
బొబ్బిలి ఫ్లైఓవర్ వంతెనపై శనివారం కారు దగ్ధమైంది. రామభద్రపురం వైపు నుంచి బొబ్బిలి వస్తున్న కారు, ఎదురుగా వస్తున్న మరో వాహనం ఢీకొనడంతో కారుకు నిప్పంటుకుంది.
కారు దగ్ధం కావడంతో పట్టణ సీఐ ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో మంటలు ఆర్పివేశారు. వెంటనే మంటలను ఆర్పివేయడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.
Comments
Loading comments...

