Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి మండలంలో ఓటర్ల జాబితా పరిశీలన

Follow Udayam on Google
B RAJESH Aug 19, 2026 2:51 PM విజయనగరంGeneral
బొబ్బిలి మండలంలో ఓటర్ల జాబితా పరిశీలన - Udayam
బొబ్బిలి మండలంలోని పక్కి, కలవరాయి గ్రామాల్లో ఓటర్ల జాబితా తయారీని ఎంపీడీఓ పి.రవికుమార్ బుధవారం పరిశీలించారు. పంచాయతీల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లను గుర్తించి జాబితా సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. ఓటర్ల గుర్తింపు ప్రక్రియలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. ఈ పరిశీలనలో డిప్యూటీ ఎంపీడీఓ మౌళి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...