Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జింబాబ్వేలో బోటు బోల్తా.. 15 మంది మృతి

Follow Udayam on Google
శరణ్య శర్మ Aug 12, 2026 11:23 AM ఆల్ ఇండియా అంతర్జాతీయ
జింబాబ్వేలో బోటు బోల్తా.. 15 మంది మృతి - Udayam
జింబాబ్వేలోని కరీబా సరస్సులో బోటు బోల్తా పడిన ఘటనలో 15 మంది మృతి చెందగా, 27 మంది గల్లంతయ్యారు. ప్రమాదం నుంచి 77 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు. బోటులో సుమారు 114 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉన్నట్లు అంచనా. అధిక లోడ్‌ కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. జింబాబ్వే, జాంబియా మధ్య ఉన్న సరస్సులో భారీగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Comments

G
Loading comments...