Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంట్వారంలో కాంగ్రెస్ నూతన గ్రామ కమిటీ ఎన్నిక

Follow Udayam on Google
dasari naveen kumar Aug 07, 2026 12:52 PM వికారాబాద్General
బంట్వారంలో కాంగ్రెస్ నూతన గ్రామ కమిటీ ఎన్నిక - Udayam
బంట్వారంలో మండల కాంగ్రెస్ నాయకుల సమక్షంలో శుక్రవారం గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా చాకలి మనోహర్, వైస్ ప్రెసిడెంట్లుగా మహేష్, రాసప్ప, జనరల్ సెక్రటరీలుగా గాఫూర్, హరిశ్వర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాజ్ కుమార్ (జాన్) ఎన్నికయ్యారు. పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నాయకులు సూచించారు.

Comments

G
Loading comments...