వార్తలకు తిరిగి వెళ్లండి

బంట్వారం మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు వేదిక వద్ద కందులు (PRG-176), మినుములు (VBN-8) విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. 4 కిలోల కంది విత్తనాల బ్యాగ్ ధర ₹400/-, మినుముల బ్యాగ్ ధర ₹408/- గా నిర్ణయించారు.
మండలంలో మొత్తం 2 క్వింటాళ్ల కందులు, 1 క్వింటా మినుముల స్టాక్ ఉందని, ఆసక్తి గల రైతులు వెంటనే రైతు వేదికను సంప్రదించి సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

