వార్తలకు తిరిగి వెళ్లండి

బంట్వారం తెలంగాణ ఆదర్శ పాఠశాలలో గెస్ట్ స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ బ్యూలా తెలిపారు. ప్రత్యేక విద్యలో బీఈడీ లేదా సాధారణ బీఈడీతో పాటు స్పెషల్ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా/పీజీ డిప్లొమా చేసిన వారు అర్హులని పేర్కొన్నారు.
ఎంపికైన అభ్యర్థులకు ఐదు నెలల పాటు నెలకు రూ.16,500 గౌరవ వేతనం చెల్లిస్తామని తెలిపారు. పూర్తి వివరాల కోసం పాఠశాలను సంప్రదించాలని సూచించారు.
Comments
Loading comments...

