వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా బంట్వారం గ్రామపంచాయతీ కార్యాలయ నోటీసు బోర్డుపై కొత్త ఓటరు జాబితాన BLO అధికారులు ప్రదర్శించారు. పీఎస్ నంబర్లు 249, 250, 251, 252 పరిధిలోని ఓటర్లు తమ పేర్లు, వివరాలు సక్రమంగా ఉన్నాయో పరిశీలించుకోవాలని సూచించారు.
తప్పులు లేదా అభ్యంతరాలు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. ఓటు హక్కు వినియోగంలో ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే జాబితాను పరిశీలించుకోవాలని కోరారు.
Comments
Loading comments...

