Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంటారంలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 18, 2026 10:11 AM వికారాబాద్General
బంటారంలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు - Udayam
బంటారం మండల కేంద్రంలో గౌడ సంఘం మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Comments

G
Loading comments...