వార్తలకు తిరిగి వెళ్లండి

గణపతి పండుగ సందర్భంగా ఉప్పల్ ప్రాంతంలో బంతిపూలకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. వినాయక మండపాలు, ఇళ్లలో పూజలు, అలంకరణల కోసం బంతిపూలను పెద్దఎత్తున కొనుగోలు చేస్తున్నారు.
దీంతో పూల మార్కెట్లు సందడిగా మారాయి. ప్రస్తుతం బంతిపూలు కిలో రూ.120 ధర పలుకుతున్నాయి. పండుగ సమీపించడంతో విక్రయాలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.
Comments
Loading comments...

