వార్తలకు తిరిగి వెళ్లండి

హిమాచలప్రదేశ్లోని 6,021 మీటర్ల ఎత్తైన తరంగ్-2 పర్వతాన్ని అధిరోహించి విశ్లావత్ బన్నీ ప్రతిభ చాటారు. కామారెడ్డి గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో బీకాం తుది సంవత్సరం చదువుతున్న బన్నీ రాజంపేట మండలం ఎల్లాపూర్ తండాకు చెందినవారు.
ఆయన విజయాన్ని అభినందిస్తూ జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ శాలువాతో సత్కరించారు. విద్యార్థులు బన్నీని స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు
Comments
Loading comments...

