వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లు అర్జున్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కాల్సిన చిత్రం ఆగిపోలేదని, అయితే ఫైనల్ నేరేషన్‌లో కథ మారడంతో బన్నీ రీరైట్ చేయమని కోరినట్లు సమాచారం.
స్క్రిప్ట్ మార్పుల కోసం దర్శకుడికి మూడు నెలల సమయం ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలోని ప్రాజెక్టుతో బిజీగా ఉండగా, ఆ తర్వాత ఈ క్రేజీ కాంబో మూవీ పట్టాలెక్కనుంది.
Comments
Loading comments...

