Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంజగూడెంలో సమస్యలపై ఆరా తీసిన వైస్‌ ఛైర్మన్‌

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 4:01 PM వికారాబాద్General
బంజగూడెంలో సమస్యలపై ఆరా తీసిన వైస్‌ ఛైర్మన్‌ - Udayam
వికారాబాద్‌ 10వ వార్డు పరిధిలోని అనంతగిరిపల్లి బంజగూడెంలో మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అర్థ సుధాకర్‌రెడ్డి పర్యటించారు. స్థానికులు ఎదుర్కొంటున్న రోడ్లు, డ్రైనేజీ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పర్యటనలో కురువ శీను, శేఖర్‌ తదితర నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...