వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్‌ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ బంజారాల ఆత్మగౌరవం, అభ్యున్నతికి ఎల్లప్పుడూ అండగా ఉంటానన్నారు. సూరారం డివిజన్ శివాలయనగర్‌లో కే.ఎం.పాండు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.12 లక్షల సొంత నిధులతో నిర్మించిన బంజారా భవన్‌ను ఆయన ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మహిళల సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి.
Comments
Loading comments...

