వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ మిన్సిపల్ పరిధిలోని బంగారుగూడ 4వ వార్డులో కరెంటు స్తంభాలు, రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించాలని ఐద్వా జిల్లా కార్యదర్శి ఆర్. మంజుల డిమాండ్ చేశారు.
వర్షాలకు రోడ్లపై నీరు నిలిచి, చెత్తాచెదారంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు తక్షణమే స్పందించి వీధి దీపాలు ఏర్పాటు చేసి, సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.
Comments
Loading comments...

