వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల కావేరమ్మపేటలోని ఇన్‌స్పెక్షన్ బంగ్లా సమీపంలో శ్రీశ్రీశ్రీ బంగారు మైసమ్మ బోనాల ఉత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ముఖ్యఅతిథిగా హాజరై భక్తులకు బోనాల శుభాకాంక్షలు తెలిపారు.
అమ్మవారిని దర్శించుకుని ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్‌ను శాలువాతో సత్కరించారు.
Comments
Loading comments...

