Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంగారు చైన్ కోసం మహిళ హత్య కేసు ఛేదన – నిందితుడు అరెస్ట్

Follow Udayam on Google
s. j. dineshkumar Aug 01, 2026 10:21 PM చిత్తూరుక్రైమ్
బంగారు చైన్ కోసం మహిళ హత్య కేసు ఛేదన – నిందితుడు అరెస్ట్ - Udayam
చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలో బంగారు చైన్ కోసం మహిళను హత్య చేసిన కేసును పోలీసులు ఛేదించారు. రెండు నెలలుగా పరారీలో ఉన్న నిందితుడు భాస్కర్‌ను దేవలంపేట బస్ స్టాప్ వద్ద అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి సుమారు 24 గ్రాముల బంగారు చైన్ (విలువ రూ.3 లక్షలు) స్వాధీనం చేసుకున్నారు నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...