వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధర 1.13 శాతం పెరిగి 10 గ్రాములకు రూ.1,51,300కు చేరింది. స్పాట్ మార్కెట్‌లో డిమాండ్ పెరగడం, కొత్త కొనుగోళ్లతో ధరలు పెరిగినట్లు విశ్లేషకులు తెలిపారు.
వెండి ధర కిలోకు రూ.3,626 పెరిగి రూ.2,24,859కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ఫ్యూచర్స్ ధరలు పెరిగాయి.
Comments
Loading comments...

