Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జావాలో భద్రతా లోపం

Follow Udayam on Google
Anuroop Nov 18, 2026 4:12 PM జాతీయంవాణిజ్యం
జావాలో భద్రతా లోపం - Udayam
సైబర్ సెక్యూరిటీ స్టార్టప్ కాలిఫ్.. ఓపెన్‌ఏఐ జీపీటీ-6 సాయంతో జావా మెమొరీ సిస్టమ్‌లో తీవ్రమైన లోపాన్ని గుర్తించింది. ‘జావా4షెల్‌’గా పేరుపెట్టిన ఈ లోపంతో హ్యాకర్లు అవాంఛిత ప్రోగ్రామ్‌లు రన్ చేసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఫార్చ్యూన్‌ 500 సంస్థల్లో 90 శాతం జావాను వినియోగిస్తున్నాయి. ఒరాకిల్‌ క్రిటికల్‌ ప్యాచ్‌ విడుదల చేసినా, ఈ లోపంతో సైబర్‌ దాడులు జరిగాయా అనే దానిపై స్పష్టత లేదు.

Comments

G
Loading comments...