వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఛార్జీలను పెంచింది. నవంబర్ 25 నుంచి డైనమిక్ కరెన్సీ కన్వర్షన్ ఛార్జీని 1% నుంచి 3.5%కు పెంచనుంది.
డిసెంబర్ 15 నుంచి రూబీఎక్స్, కోరల్, ఎక్స్ప్రెషన్స్ కార్డులపై ఉచిత సినిమా టికెట్లు, వ్యక్తిగత, విమాన ప్రమాద బీమా ప్రయోజనాలను నిలిపివేయనుంది. విదేశీ లావాదేవీలపై వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Comments
Loading comments...

